Latest News

Menu

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన 'ఎండింగ్ లవ్' టీజర్

మహేష్,బిందు,మహేష్ ఆచంట,సంతోష్(జూ.నాగచైతన్య),కార్తిక్ వంటి నటులతో రాజేష్ మన్నె దర్శకత్వం వహించిన లఘు చిత్రం 'ఎండింగ్ లవ్'. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు వి.వి.వినాయక్. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ మన్నె మాట్లాడుతూ "ఎప్పటి నుండో లఘు చిత్రం తెరకెక్కించాలనుకున్ననా కల ఇప్పటికి నెరవేరింది. ముందుగా ఏదో ఒక చిన్న ప్రయత్నంగా మాత్రమే ఈ లఘు చిత్రం చెయ్యడం జరిగింది. నా తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించి టీజర్ ఆవిష్కరించిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారికి నా ధన్యవాదాలు. ఈ తీజర్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. త్వరలోనే సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేస్తా. " అని అన్నారు.

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " వి.వి.వినాయక్ ఆవిష్కరించిన 'ఎండింగ్ లవ్' టీజర్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM