Latest News

Menu

సినిమా రైట్స్ పబ్లిక్ నోటీస్ !

ఇందుమూలంగా యావన్మంది సినిమా ప్రజానీకానికి ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా మణిరత్నం దర్సకత్వంలో వహించి కార్తీక్ మరియు ప్రభు నటించిన అగ్ని నక్షత్రం ( తమిళంలో ) చలనచిత్రానికి సంబంధించిన సర్వ హక్కులను నా క్లయింటు శ్రీమతి టి కార్తీక కొనుగోలు ద్వారా పొందిన తెలుగు మరియు ఇతర భాషలకు సంబంధించి రీమేక్ హక్కులను నా క్లైంట్ శ్రీమతి టీ కార్తీక పూర్తి హక్కుదారురాలు. ఈ చలన చిత్రానికి సంబంధించిన ఏ విధమైన పాత్రలు  సన్నీవేషాలు, సంభాషణలు, కథ మాటలు వగైరా కాపీ చేసినయెడల నా క్లయింట్ శ్రీమతి టీ కార్తీక చట్టపరంగా తీసుకునే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


బేటు జయప్రభాకర్ రావు
న్యాయవాది
ఇంటి నెంబర్ :1-1-298,/J/214 
జనప్రియ ప్యారడైజ్
St.No :1, అశోకనగర్, హైదరాబాద్-500020
 సెల్ నెంబర్: 8801003838

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " సినిమా రైట్స్ పబ్లిక్ నోటీస్ ! "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM