Latest News

Menu

Trending News

Previous
Next

Latest Post

Articles

Special Features

Latest Reviews

Videos

Shortfilms

Poetry

Recent Posts

MEIL ofers 'Megha Gas' services

Thursday 22 April 2021 / No Comments

MEIL is distinguished for many innovations in technology. It is also bringing new technological developments and implementing them in the country in the projects. The hydrocarbon division of Hyderabad based infrastructure major, Megha Engineering and Infrastructures Limited (MEIL) - is now expanding the city gas distributeon network in Telangana districts. Megha Gas already began its operations in Krishna district in Andhra Pradesh and Tumkur and Belgaum districts in Karnataka two years ago.

MEIL has already started begun operations in the Nalgonda, Suryapet, and Yadadri Bhuvanagiri districts this month (April 2021). MEIL is distributing natural gas (PNG and CNG) in 16 districts in AP, Telangana, and Karnataka. MEIL has established a network for the distribution of natural gas, under the brand name “Megha Gas”, to domestic, commercial, industrial and automobile sectors.  The company is planning to lay about 5000 kilometers of pipelines, AP, Telangana, and Karnataka. The steel and MDPE pipelines are with most modern technology and ensure safety.

Megha Gas has established the city gate cum mother station at Veligonda and tap off points for sourcing natural gas at Sunkishala village in Veligonda Mandal. 

Megha Gas Business Head Palimpati Venkatesh said that “It very proud to begin the CGD services in the Nalgonda, Suryapet, and Yadadri Bhuvanagiri districts. We are also covering major industrial areas like Bibinagar, Choutuppal, and Narketpally. The company is establishing 500 kilometers MDPE pipeline network to supply piped natural gas (PNG) to 43,500 households in these districts. MEIL is planning to reduce the burden on the middle-class domestic, auto, and industrial customers, as the LPG, Petrol and Diesel prices soaring to a record level. Megha Gas is supplying the piped gas with 40 per cent less cost when compared to the LPG.”

Megha Gas is intended to supply 24/7 and 365-day uninterrupted cooking gas supply through piped gas. It will end the long waiting period for the traditional LPG cylinders. The piped gas supply ensures the safety and also cost-effective. Megha Gas also supplies the piped gas to the industrial needs. For the automobile sector, the company is planning to establish 20 CNG stations in this year. 

Megha Gas is offering its services with the slogan “Its Smart.. It’s Good”. This prestigious project gives employment to 4000 directly and indirectly. Megha Gas implemented eco-friendly methods with PNG and CNG supplies. In Karnataka, commissioned two CNG station in Belgaum district and planning six more this year. 

It is already supplying the piped gas to domestic and industrial consumers in the Krishna district in Andhra Pradesh and Tumkur and Belagavi districts in Karnataka. It has established a mother station in the Agiripalle village in Andhra Pradesh. To supply the gas, it established 722 kilometers of steel and MDPE pipelines. The company is sourcing the required gas from ONGC. 

Megha gas is committed to doing its part to fulfil the Govt. Of India’s vision of a gas-based economy, bringing clean fuel to every home and establishment in its allowed geographical areas and building a green future for all.

స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ ‘మేఘా’ ఆయిల్ రిగ్గులు

Wednesday 7 April 2021 / No Comments

 • తొలిసారిగా భారతదేశంలో ప్రైవేటు రంగంలో తయారీ

• హైడ్రాలిక్, ఆటోమేటెడ్ టెక్నాలజీతో తయారీ
• కలోల్ క్షేత్రంలో మొదటి రిగ్గుతో తవ్వకం ప్రారంభం

చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు క్షేత్రంలో ఈ రోజు 07.04.2021 న డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది.

6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుండి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి.

20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు. 2000 హెచ్ పి సామ‌ర్థ్యం గ‌ల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీట‌ర్ల (6 కిలో మీటర్లు) వ‌ర‌కు త‌వ్వ‌గ‌ల‌వు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గుల‌లో గుజ‌రాత్‌లో ఒక‌టి పూర్తిస్థాయిలో ఉప‌యోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్లోని రాజ‌మండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ ద‌శ‌లో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది.

అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన మొద‌టి రిగ్గు ద్వారా ప్ర‌స్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ మ‌రియు ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామ‌ర్థ్యంతో 4 వేల మీట‌ర్ల వ‌ర‌కు సులువుగా త‌వ్వ‌గ‌ల‌దు. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది.
దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీ కి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్ప‌త్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాత‌న టెక్నాల‌జీగ‌ల రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుంది.

చమురు బావులను డ్రిల్‌ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మేకిన్ ఇండియా నినాదాన్ని త‌న విధానంగా మేఘా మార్చుకున్నదన్నారు. చ‌మురు, ఇంధ‌నం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల‌పైనే ఆధార‌ప‌డ్డ భార‌త్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిర‌ణంగా మారిందని రాజేశ్ రెడ్డి తెలిపారు. రిగ్గుల త‌యారీలో విదేశీ సంస్థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రిగ్గుల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త మేఘా సొంతం చేసుకుంది. ఇది మేఘాకే కాదు దేశం మొత్తం గ‌ర్వ‌పడాల్సిన విష‌యమని అభిప్రాయపడ్డారు.

పొలవరానికి చంద్ర‌బాబు చేసిన ద్రోహం

Wednesday 10 March 2021 / No Comments

పోలవరం… ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో చంద్ర‌బాబు పాలిట, ఆయన కాంట్రాక్టర్ల పాలిట వరంగా మార్చేసుకున్నారు. టీడీపీ పాల‌న‌లో ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. నిర్మాణ పనులు తొలి దశ దాట‌లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడ్డగోలుగా ఎస్టిమేషన్లు పెంచేసారు..చంద్ర‌బాబు. పోలవరం పనుల్లో అంతులేని దోపిడీ జరిగింది అని సెప్టెంబర్ 19 , 2018 న అని కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ) రిపోర్ట్ ఇచ్చింది. పోలవరంను ఏటీఎం లాగా బాబు వాడుకున్నాడు అని ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో కూడా ఆరోపించారు. గత బాబు ప్రభుత్వం. చంద్ర‌బాబు చేసిన త‌ప్పిదాలు ఇప్పుడు పోల‌వ‌రానికి శాపంగా మారాయి.

స‌మ‌యం వృథా..అద‌న‌పు వ్య‌యం…‌
పోలవరం స్పిల్ వే బ్రిడ్జి లో దాదాపు 14 బ్లాకులలో ట్రూనియన్ భీంల కోన్ లు ఫెయిల్ అయ్యాయి. ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్ల గ్యాఫ్-1 అప్రోచ్ ఏరియా మొత్తం కోతకు గురైంది. ఎగువ కాఫర్ ఢాం నిర్మించడం వల్ల 2019, 2020 రెండు సీజన్లలోనూ వరదలు స్పిల్ వే మీదుగా రావడం వల్ల స్పిల్ ఛానెల్ పనులకు, స్పిల్ వే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడి విలువైన సమయాన్ని కోల్పోవలసి వచ్చింది. స్పిల్ ఛానెల్ లో నిలిచిపోయిన వరద నీటిని తోడటానికి దాదాపు 2నెలల సమయం పట్టడం వల్ల ప్రతి సంవత్సరం సమయం వృధా అవ్వడం తో పాటు ఇదొక అదనపు వ్యయం.

కాఫ‌‌ర్ డ్యాం నిర్మించ‌డం వ‌ల్లే..

నిబంధనలకు విరుద్ధంగా గ‌త ప్ర‌భుత్వం కాఫ‌ర్ డ్యాం నిర్మించడం పెద్ద తప్పిదంగా మారింది. 2019, 2020 సంవత్సరాలలో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు పంటనష్టం, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇదంతా చంద్ర‌బాబు
ఆధ్వ‌ర్యంలో నిబందనలకు విరుద్దంగా కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్లనే జ‌రిగింది. ఈ రెండు సంవత్సరాలలో వరదల వల్ల నష్టపోయిన వారికి ఒక్కరూపాయి కూడా చంద్ర‌బాబు కాంట్రాక్టు కంపెనీ త‌ర‌ఫున నష్టపరిహారం అందలేదు. ముఖ్యంగా నిర్మాణం, ప్రణాళికలో అనాలోచిత నిర్ణయాలు, నాన్ ఇంజనీరింగ్ పద్దతులు అవలంబించడం చంద్ర‌బాబు చేసిన ద్రోహం

ఏటీఎంలా వాడుకున్న చంద్ర‌బాబు
పోల‌వ‌రాన్ని చంద్ర‌బాబు ఏటీఎంలా వాడుకున్నారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం, ఇతర నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం సోమ‌వారాన్ని పోల‌వ‌రంగా వాడుకున్న చంద్ర‌బాబుకే చెల్లింది. ఎగువ,దిగువ కాఫర్ డ్యాంలు నిర్మాణాలు కూడా అసంపూర్తిగా నిర్మించడం కూడా చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పుకున్నారు అప్ప‌ట్లో. సహాయం పునరావాసం పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం మ‌రో లోపం. అప్రోచ్ ఛానెల్,పైలెట్ ఛానెల్ పనులుకు ఆటంకం ఏర్పడటం కూడా గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్లో భాగ‌మే.

న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌కుండానే..
మూలలంకలో డంప్ యార్డ్ కోసం 2 పంటలు పండే 203 ఎకరాల భూమిని నష్టపరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకోవడం కూడా చంద్ర‌బాబు నాయుడు కంపెనీ ప‌నే. డంప్ యార్డ్ సమీపంలోని డ్రైనేజ్ కాలువ పూడిపోయినా ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి చంద్ర‌బాబు నాయుడు కంపెనీ స‌మాధానం చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోలవరంలో హాస్పటల్, కాలేజ్ లను అభివృద్ది చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడం చంద్ర‌బాబు కాంట్రాక్టు కంపెనీ పనే.

అన్నపూర్ణమ్మ గారి మనవడు రివ్యూ & రేటింగ్

Sunday 31 January 2021 / No Comments

చిత్రం: అన్నపూర్ణమ్మ గారి మనవడు

నటీనటులు: బాలదిత్య, అర్చన, అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ,జమున, బెనర్జీ, రఘుబాబు తదితరులు

దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు )

నిర్మాత: ఎమ్. ఎన్. ఆర్.చౌదరి

సంగీతం: రాజ్ కిరణ్

ఎడిటింగ్: నివాస్

కెమెరామెన్: గిరి కుమార్

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలలో నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్.ఎన్. ఆర్ చౌదరి నిర్మించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి యాంత్రిక జీవనం సాగిస్తూ...మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు ,ప్రేమ,ఆప్యాయత లను మరచిపోతున్న తరుణంలో బంధాల ప్రాముఖ్యతను చాటుతుంది ఈ "అన్నపూర్ణమ్మ గారిమనవడు" సినిమా. పచ్చని పల్లెటూరిలో జరిగే నాయనమ్మమనవడి కథే ఈ చిత్రం.

విశ్లేషణ:

వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కూతురు వాసిరెడ్డి అమృత,అక్కినేని అన్నపూర్ణమ్మ గారి కొడుకు అక్కినేని ప్రణయ్ ల మధ్య జరిగే అందమైన ప్రేమకథ. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా..?లేక హతమార్చారా..? వీరి ప్రేమకు ప్రతి రూపమైన వంశీ తన నాయనమ్మ వద్ద కు ఎలాచేరాడు..?వంశీ తనమనవడు అని అన్నపూర్ణమ్మ ఎలా తెలుసుకుంటుంది..?అనే ప్రధాన కథాంశంతో సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో చిత్రాన్ని మలచిన తీరు దర్శకుడు నర్రాశివనాగేశ్వరరావు ప్రతిభను చాటుతుంది. ప్రత్యేకించి నాయనమ్మ,మనవడు మధ్య జరిగే  సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తాయి. అలనాటి అందాలనటి జమున 40సంవత్సరాల తర్వాత నటించడం ఈ చిత్రానికి ఫ్లస్ అని చెప్పవచ్చు.

 నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా చాలా గ్రాండ్ గా తీశారు.  అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాతో తాను మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.  రఘుబాబు,సుమన్ శెట్టి,తాగుబోతు రమేష్,అదుర్స్ రఘు,జీవా ల కామిడీ ఆకట్టుకుంటుంది.రాజ్ కిరణ్ సంగీతం,గిరికుమార్ ఫోటోగ్రఫీ బాగున్నాయి. కుటుంబమంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒక మంచి చూడాలనుకున్న వారు అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాను హ్యాపీగా చూడవచ్చు. 

రేటింగ్: 3/5

హైదరాబాద్ బుట్టా బొమ్మా బిగ్‌బాస్‌లోకి ప్రవేశించింది

Saturday 26 September 2020 / No Comments

 ఇంట్రెస్టింగ్స్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం‌ పొందుతోన్న 

బిగ్‌బాస్4  షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది.



గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది.


చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్.


రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్ కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది.‌ నటిగా ఇప్పటికే బెంగాలీ,తమిళ ,తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్ గా బిగ్ బాస్ లో అదరగొట్టెందుకు సిద్దమంటొంది‌ . నిజానికి ఆర్.ఎక్స్100 సినిమాలో తొలుత స్వాతి నే హీరోయిన్. వారంపాటు  షూటింగ్  చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్ , తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గది కాదనీ ,సినిమా నుంచి తప్పుకుంది. పర్సనల్ గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనె‌ తండ్రిని కోల్పొయింది. ఆ బాధ ను తట్టుకుని ,మరొపక్క  కుటుంబ భాద్యతలను కూడా తనపై వేసుకుని ,తనకంటూ ఓ ఐడెంటిటిని క్రియేట్ చెసుకునెందుకు స్వాతి సిద్దమయింది.


 ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ ,ఓ తెలుగుమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తూ.. తనవంతుగా దిబెస్ట్ కంటెస్టెంట్ గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానంటొంది గ్లామరస్ స్వాతి దీక్షిత్...

సినిమా రైట్స్ పబ్లిక్ నోటీస్ !

Monday 2 March 2020 / No Comments
ఇందుమూలంగా యావన్మంది సినిమా ప్రజానీకానికి ఈ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా మణిరత్నం దర్సకత్వంలో వహించి కార్తీక్ మరియు ప్రభు నటించిన అగ్ని నక్షత్రం ( తమిళంలో ) చలనచిత్రానికి సంబంధించిన సర్వ హక్కులను నా క్లయింటు శ్రీమతి టి కార్తీక కొనుగోలు ద్వారా పొందిన తెలుగు మరియు ఇతర భాషలకు సంబంధించి రీమేక్ హక్కులను నా క్లైంట్ శ్రీమతి టీ కార్తీక పూర్తి హక్కుదారురాలు. ఈ చలన చిత్రానికి సంబంధించిన ఏ విధమైన పాత్రలు  సన్నీవేషాలు, సంభాషణలు, కథ మాటలు వగైరా కాపీ చేసినయెడల నా క్లయింట్ శ్రీమతి టీ కార్తీక చట్టపరంగా తీసుకునే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


బేటు జయప్రభాకర్ రావు
న్యాయవాది
ఇంటి నెంబర్ :1-1-298,/J/214 
జనప్రియ ప్యారడైజ్
St.No :1, అశోకనగర్, హైదరాబాద్-500020
 సెల్ నెంబర్: 8801003838

‘Cheema’ cinema is different among the small movies !

Tuesday 4 February 2020 / No Comments
Director of the film ‘Cheema Prema madhyalo Bhaama! ’, Srikanth “Sri” Appalaraju while declaring  February 21 as release date says: "Just as good people are different from the rest, ‘Cheema’ cinema is different from the rest! It’s a variety! It’s a novelty! To know what it is one has to see our movie in theaters this month".


And the Producer Lakshminarayana says: "The movie highlights the intense love journey of two young souls. Even in the changed times, love is above all tests! "

Hero Amith :

"The hero role in this concept based film very well connects with the audience and will be remembered for ever."